Eye-Popping Yearly Salary Of ICC Umpires And Other Benefits || Oneindia Telugu

2019-07-31 1

Cricket fever has hit a new high following the high-intensity action in the ICC World Cup 2019. Along with Asian countries, the European and South American nations have also started to build a base in one of the most popular sports in the world. Everything related to cricket is being watched closely by millions of fans around the world and that included the lives of cricketers. Even umpires have come under the scanner due to the growing popularity of the gentlemen’s game.
#icc
#umpires
#england
#joelwilson
#Salary
#Benefits
#ravisundaram

క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్‌లో క్రికెట్ ఒకటి. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. క్రికెట్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల అభిమానులు నిశితంగా గమనిస్తుంటారు.ఇందులో క్రికెటర్ల జీవితాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతున్న కారణంగా అంపైర్లు కూడా స్కానర్ కిందకు వచ్చారు. దీంతో క్రికెట్‌లో క్వాలిటీ అంఫైరింగ్‌ ఉండాలంటూ ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయలను వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.